(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 060

॥ శ్రీః ॥
1.60. అధ్యాయః 060
Mahabharata - Adi Parva - Chapter Topics
భారతకథానుబంధః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-60-0x(293)(2360)
శ్రుత్వా తు సర్పసత్రాయ దీక్షితం జనమేజయం।
అభ్యగచ్ఛదృషిర్విద్వాన్కృష్ణద్వైపాయనస్తదా॥ 1-60-1(2361)
జనయామాస యం కాలీ శక్తేః పుత్రాత్పరాశరాత్।
కన్యైవ యమునాద్వీపే పాండవానాం పితామహం॥ 1-60-2(2362)
జాతమాత్రశ్చ యః సద్య ఇష్ట్యా దేహమవీవృధత్।
వేదాంశ్చాధిజగే సాంగన్సేతిహాసాన్మహాయశాః॥ 1-60-3(2363)
యం నాతి తపసా కశ్చిన్న వేదాధ్యయనేన చ।
న వ్రతైర్నోపవాసైశ్చ న ప్రసూత్యా న మన్యునా॥ 1-60-4(2364)
వివ్యాసైకం చతుర్ధా యో వేదం వేదవిదాం వరః।
పరావరజ్ఞో బ్రహ్మర్షిః కవిః సత్యవ్రతః శుచిః॥ 1-60-5(2365)
యః పాండుం ధృతరాష్ట్రం చ విదురం చాప్యజీజనత్।
శంతనోః సంతతిం తన్వన్పుణ్యకీర్తిర్మహాయశాః॥ 1-60-6(2366)
జనమేజయస్య రాజర్షేః స మహాత్మా సదస్తథా।
వివేశ సహితః శిష్యైర్వేదవేదాంగపారగైః॥ 1-60-7(2367)
తత్ర రాజానమాసీనం దదర్శ జనమేజయం।
వృతం సదస్యైర్బహుభిర్దేవైరివ పురందరం॥ 1-60-8(2368)
తథా మూర్ధాభిషిక్తైశ్చ నానాజనపదేశ్వరైః।
ఋత్విగ్భిర్బ్రహ్మకల్పైశ్చ కుశలైర్యజ్ఞసంస్తరే॥ 1-60-9(2369)
జనమేజయస్తు రాజర్షిర్దృష్ట్వా తమృషిమాగతం।
సగణోఽభ్యుద్యయౌ తూర్ణం ప్రీత్యా భరతసత్తమః॥ 1-60-10(2370)
కాంచనం విష్టరం తస్మై సదస్యానుమతః ప్రభుః।
ఆసనం కల్పయామాస యథా శక్రో బృహస్పతేః॥ 1-60-11(2371)
తత్రోపవిష్టం వరదం దేవర్షిగణపూజితం।
పూజయామాస రాజేంద్రః శాస్త్రదృష్టేన కర్మణా॥ 1-60-12(2372)
పాద్యమాచమనీయం చ అర్ఘ్యం గాం చ విధానతః।
పితామహాయ కృష్ణాయ తదర్హాయ న్యవేదయత్॥ 1-60-13(2373)
ప్రతిగృహ్య తు తాం పూజాం పాండవాజ్జనమేజయాత్।
గాం చైవ సమనుజ్ఞాయ వ్యాసః ప్రీతోఽభవత్తదా॥ 1-60-14(2374)
తథా చ పూజయిత్వా తం ప్రణయాత్ప్రతితామహం।
ఉపోపవిశ్య ప్రీతాత్మా పర్యపృచ్ఛదనామయం॥ 1-60-15(2375)
భగవానాపి తం దృష్ట్వా కుశలం ప్రతివేద్య చ।
సదస్యైః పూజితః సర్వైః సదస్యాన్ప్రత్యపూజయత్॥ 1-60-16(2376)
తతస్తు సహితః సర్వైః సదస్యైర్జనమేజయః।
ఇదం పశ్చాద్ద్విజశ్రేష్ఠం పర్యపృచ్ఛత్కృతాంజలిః॥ 1-60-17(2377)
జనమేజయ ఉవాచ। 1-60-18x(294)
కురూణాం పాండవానాం చ భవాన్ప్రత్యక్షదర్శివాన్।
తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ॥ 1-60-18(2378)
కథం సమభవద్భేదస్తేషామక్లిష్టకర్మణాం।
తచ్చ యుద్ధం కథం వృత్తం భూతాంతకరణం మహత్॥ 1-60-19(2379)
పితామహానాం సర్వేషాం దైవేనావిష్టచేతసాం।
కార్త్స్న్యేనైతన్మమాచక్ష్వ యథా వృత్తం ద్విజోత్తమ।
`ఇచ్ఛామి తత్త్వతః శ్రోతుం భగవన్కుశలో హ్యసి'॥ 1-60-20(2380)
సౌతిరువాచ। 1-60-21x(295)
తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనస్తదా।
శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే॥ 1-60-21(2381)
వ్యాస ఉవాచ। 1-60-22x(296)
కురూణాం పాండవానాం చ యథా భేదోఽభవత్పురా।
తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తః శ్రుతవానసి॥ 1-60-22(2382)
గురోర్వచనమాజ్ఞాయ స తు విప్రర్షభస్తదా।
ఆచచక్షే తతః సర్వమితిహాసం పురాతనం॥ 1-60-23(2383)
రాజ్ఞే తస్మై సదస్యేభ్యః పార్థివేభ్యశ్చ సర్వశః।
భేదం సర్వవినాశం చ కురుపాండవయోస్తదా॥ ॥ 1-60-24(2384)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతరణపర్వణి షష్టితమోఽధ్యాయః॥ 60 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-60-2 కాలీ సత్యవతీ॥ 1-60-3 ఇష్ట్యా ఇచ్ఛయా దేహం సద్యోఽవీవృధత్ వర్ధితవాన్॥ 1-60-4 యం వ్యాసం। తపఆదినా కశ్చిన్నాతి నాత్యేతి నాతిశేతే॥ 1-60-15 ఉపోపవిశ్య సమీపే ఉపవిశ్య॥ 1-60-16 ప్రతివేద్య ప్రతిఖ్యాప్య। అత్ర పూజా స్తుతిరేవ॥ 1-60-17 ఇదం వక్ష్యమాణం॥ 1-60-18 ప్రత్యక్షదర్శివాన్ ప్రత్యక్షదర్శీ॥ 1-60-19 భేదో వైరం॥ 1-60-20 పితామహానాం ప్రపితామహానాం॥ షష్టితమోఽధ్యాయః॥ 60 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.